రామసముద్రం నూతన ఎస్సైని కలిసిన మండల బిజెపి నాయకులు

55చూసినవారు
రామసముద్రం నూతన ఎస్సైని కలిసిన మండల బిజెపి నాయకులు
రామసముద్రం ఎస్సైగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న సి. వెంకటసుబ్బయ్యను శుక్రవారం బిజెపి మండల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైని శాలువాతో సత్కరించి, పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాజకీయ నాయకులు సహకరించాలని ఎస్సై కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఇంజమ్ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, నెల్లూరుజిల్లా యువమోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్, మంజునాథ్, పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్