రేపు సురుటుపల్లిలో ప్రదోష పూజలు
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపళ్లి కొండేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రదోష పూజలు జరుగుతాయని ఈవో లతా తెలిపారు. ప్రదోష నందీశ్వరుని ప్రదోష అభిషేకపూజల్లో పాల్గొనే భక్తులు రూ. 500 చెల్లించి టికెట్ పొందాలని కోరారు.