అమలాపురం: "ఎన్నికల నియమావళిని అనుసరించి నడుచుకోవాలి"

80చూసినవారు
గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల పూర్తి సహకారాన్ని అందించాలని కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారిణి రాజకుమారి కోరారు. అమలాపురంలోని కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధివిధానాలను వారికి వివరించారు. అందరూ ఎన్నికల నియమావళిని అనుసరించి నడుచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్