అమలాపురం: మోహన్ బాబును అరెస్ట్ చేయాలి

59చూసినవారు
అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు శుక్రవారం నిరసన చేపట్టారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. మోహన్ బాబుపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్