ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన వైకిరిని తెలియజేయలి అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ సత్తిబాబు మాదిగ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లంక రామకృష్ణ మాదిగ జిల్లా ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ ప్రచరకార్యదర్శి మాట్లాడుతూ.. ఇప్పటికైనా జగన్ తన వైఖరి ప్రకటించాలని అనుకూలం అయితే శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.