ఉప్పలగుప్తం మండలం చిన్నగాడవిల్లికి చెందిన రైతు మోరంపూడి మాచర్య ట్ర
ాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పొలం వద్ద నిలిపి ఉంచిన ట్రాక్టర్ కు నిప్పు పెట్టి దహనం చేసినట్లు శనివారం మాచరయ్య పోలీసులకు ఫిర్
యాదు చేశాడు. ఘటనలో పాక్షికంగా నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు
చేసి పోలీసులు విచారణ చేపట్టారు.