పెదపూడి: సిహెచ్ఓ సునీతకు న్యాయం చేయాలి

79చూసినవారు
పెదపూడి మండలం,పెద్దాడ పి.హెచ్.సి పరిధిలో పెదపూడి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న పాలకుర్తి సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. దీన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్ర సీహెచ్ఓ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 400 మంది కాకినాడ జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శాంతియుతంగా ధర్నా చేపట్టారు.

సంబంధిత పోస్ట్