ఆత్రేయపురంలో ప్రశాంతంగా నాస్ పరీక్షలు
విద్యార్థుల అభ్యససా సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయో గణించడానికి బుధవారం నిర్వహించిన నాస్ (నేషనల్ అచ్చీవ్ మెంట్ సర్వే -2024 ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆత్రేయపురం మండల విద్యాశాఖాధికారులు పి. వి. ప్రసాదరావు, పచ్చా సాహెబ్ తెలిపారు. మండలంలో ఈ పరీక్షలు 3, 6, 9 తరగతుల నుండి బాలురు 69, బాలికలు 81, మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.