మండపేట ప్రజలకు ఎమ్మెల్యే వేగుళ్ళ ఉగాది శుభాకాంక్షలు

61చూసినవారు
మండపేట నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ షడ్రుచుల సమ్మేలనంతో ఉగాది పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్