పిఠాపురం: భక్తులకు అందించే ప్రసాదంలో పురుగులు

67చూసినవారు
పిఠాపురం పట్టణంలోని పదో శక్తి పీఠం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులకు అందించే ప్రసాదంలో పురుగులు ప్రత్యక్షమైన సంఘటన సోమవారం కలకలం రేపింది. భక్తులకు అందించే పులిహోరలో పురుగులు కనిపించడంతో భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక నాణ్యత లేని సరుకులతో ప్రసాదం తయారు చేస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్