శంఖవరం: దీర్ఘకాలిక వ్యాధి బాధితులకు పౌష్టికాహారం పంపిణీ

83చూసినవారు
శంఖవరం: దీర్ఘకాలిక వ్యాధి బాధితులకు పౌష్టికాహారం పంపిణీ
శంఖవరం మండలం కత్తిపూడి రిఫరల్ హాస్పిటల్ ప్రాంగణంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం,  పి. చిన్న ఆధ్వర్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. భోజనాలు, ప్రయాణం ఖర్చులను సైతం అందించారు. గంగ, ఎస్ ఎల్ షాపి, ఫిజియోథెరపీస్టు భీముడు, కత్తి పూడి ప్రెసిడెంట్ సత్తిబాబు. శరభవరం ఆటో యూనియన్ సభ్యులు  ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్