కాకినాడ: రైతులను మోసం చేసింది కూటమి ప్రభుత్వం

72చూసినవారు
కాకినాడ: రైతులను మోసం చేసింది కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న రైతులను మోసం చేసిందని వైఎస్ఆర్సిపి   కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీమంత్రి రాజా పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్