రాజమండ్రి: 15న సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ 7వ వార్షికోత్సవం

51చూసినవారు
రాజమండ్రి: 15న సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ 7వ వార్షికోత్సవం
గోదావరి జిల్లాలో ప్రముఖంగా మారిన సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ 7వ వార్షికోత్సవ వేడుకలకు సన్నద్ధమైంది. ఈనెల 15న రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రం వేదికగా సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ శ్రోతలను అలరించనుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సొసైటీ అధ్యక్షుడు సాయిబాబా శనివారం కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్