రాజమండ్రి రూరల్: ఏజెన్సీలోని ఉచిత ఇసుక పథకానికి తూట్లు

81చూసినవారు
రాజమండ్రి రూరల్: ఏజెన్సీలోని ఉచిత ఇసుక పథకానికి తూట్లు
ఏజెన్సీలో ఉచిత ఇసుక పేరుతో ఇసుక ర్యాంపుల వద్ద రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తూ సామాన్యులకు ఇసుక అందకుండా చేస్తున్నారని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రంగుల గోపి శ్రీనివాస్, బీజేపీ రూరల్ నియోజకవర్గ కో-కన్వీనర్ యానాపు యేసు పేర్కొన్నారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రవేట్ ఏజెన్సీలు అక్రమాలతో ఉచిత ఇసక పథకానికి తూట్లు పడుతున్నాయని వారు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్