రంపచోడవరం: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

85చూసినవారు
రంపచోడవరం: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా. సింహాచలం సబ్ కలెక్టర్ కల్పనశ్రీ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా సోమవారం రంపచోడవరం ఐటీడీఏలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీలో వారు పాల్గొన్నారు. పిఓ మాట్లాడుతూ క్షయ లక్షణాలు ఉన్నవారు దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధి ఉన్న రోగులకు ప్రభుత్వం ద్వారా ఉచిత మందులు పంపిణీ చేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్