రంప: వివోఏల సమస్యలు పరిష్కరించాలంటూ వినతి

63చూసినవారు
రంప: వివోఏల సమస్యలు పరిష్కరించాలంటూ వినతి
రంపచోడవరం పరిధిలోని వెలుగులో పనిచేస్తున్న వివోఏల సమస్యలు పరిష్కరించాలని సోమవారం రంపచోడవరంలో ధర్నా చేశారు. ఈ కార్య క్రమానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వి. శ్రీనివాసరావుకు వీవోఏల యూనియన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. బకాయి ఉన్న 17 నెలల జీతం వచ్చేలా, సమస్యలు పరిష్కరించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, ఈ పోరాటంలో ఉద్యోగులకు పూర్తి మద్దతిస్తామని శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్