సఖినేటిపల్లి: హత్య కేసులో ముద్దాయి అరెస్టు

77చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో పెంపుడు తండ్రి నరసింహారావును ఆస్తి కోసం కొట్టి చంపిన కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు రాజోలు సీఐ నరేశ్ సోమవారం తెలిపారు. హత్య చేసింది పెంపుడు కొడుకు రాంబాబు అన్నారు. దిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ వద్ద అతన్ని అరెస్టు చేశారన్నారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన సీఐ నరేశ్ కుమార్, సఖినేటిపల్లి ఎస్సై శ్రీనివాసరావును ఎస్పీ కృష్ణారావు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్