రాజమండ్రి రూరల్: రూ. 57. 75 లక్షలు కాజేశారు
ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని చెప్పి ఆకుల సౌజన్య, శ్రీనివాస్, అజ్జరపు సునీల్‌లు రూ. 57, 75లక్షలు దఫదఫాలుగా కాజేశారని బొమ్మూరులో నివసిస్తున్న L&T కంపెనీ ఉద్యోగి సోమేష్ సోమవారం బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతనికి పరిచయమైన ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని నమ్మబలకడంతో వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 57.75లక్షలు వేశాడన్నారు.