నాగార్జునసాగర్ 2 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల

50చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 2 క్రస్ట్ గేట్ల నుంచి డ్యాం అధికారులు నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ప్రాజెక్టు అధికారులు క్రస్టు గేట్లను క్రమక్రమంగా తగ్గించుకుంటూ ప్రస్తుతం 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 588. 70 అడుగులు. ఇది 308. 1702 టీఎంసీలకు సమానమని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్