కడప స్టీల్ ప్లాంట్ కు రూ. 25 కోట్లు బడ్జెట్లో
పెట్టారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడపలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రెడ్డి చేయని తప్పులే లేవు. వివేకం సినిమా చూస్తే జగన్, అవినాశ్ రెడ్డిల వివేకం తెలుస్తుంది. ఎలక్షన్ సమయంలో చిన్న రాయి తగిలితే ఏదో జరిగినట్లు చెప్పుకొచ్చారు. అదే వాళ్ల చిన్నాన్నను గొడ్డలితో నరికి చంపితే గుండెపోటా అని ప్రశ్నించారు.