ఇంద్రపాలెంలో ఘనంగా నూకాలమ్మ జాతర

61చూసినవారు
కాకినాడ రూరల్ ఇంద్రపాలెం నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రపాలెం నుంచి చీడిగ వరకు రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. శనివారం అమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలు సైతం రోడ్డుపైనే నిర్వహించడంతో పాదాచారులు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. అమ్మవారి జాతరను ఆలయ కమిటీ ప్రతినిధులు వైభవంగా జాతర నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్