ఘంటసాల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మన లక్ష్యం

76చూసినవారు
ఘంటసాల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మన లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మన లక్ష్యం కావాలని డి. పి. ఆర్. టి. యు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి. శ్రీను అన్నారు. మంగళవారం ఘంటసాల మండలం గోగినేనిపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల విజయభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేడు చాలా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పోటీ పడుతూ, పది పబ్లిక్ పరీక్షల ఫలితాలలో మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని ప్రశంసించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్