ఘంటసాల: రైతుల సంక్షేమమే కేవీకే ముఖ్య లక్ష్యం

68చూసినవారు
ఘంటసాల: రైతుల సంక్షేమమే కేవీకే ముఖ్య లక్ష్యం
రైతుల సంక్షేమమే ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ముఖ్యం లక్ష్యం అని కెవికే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. మంగళవారం కోనేరు లక్ష్మణ్ రావు విశ్వవిద్యాలయంలో చివరి సంవత్సరం చదువుతున్న వ్యవసాయ విద్యార్ధిని, విద్యార్దులు వారి యొక్క వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా ఘంటసాల కెవికేను సందర్శించారు. కృషి విజ్ఞాన కేంద్రం యొక్క విధుల వివరాలు, పనితీరు గురించి సుధారాణి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్