గన్నవరం: భోగి మంటలో విద్యుత్ బిల్లుల దగ్నం

79చూసినవారు
గన్నవరం:  భోగి మంటలో విద్యుత్ బిల్లుల దగ్నం
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భోగిమంటల్లో విద్యుత్ బిల్లులను దగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్.

సంబంధిత పోస్ట్