మచిలీపట్నంలో విద్యార్థి సంఘాల ధర్నా

57చూసినవారు
మచిలీపట్నంలో విద్యార్థి సంఘాల ధర్నా
కృష్ణాజిల్లా విద్యార్ధి సంఘాల నాయకత్వం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మచిలీపట్నంలో ఉన్న కోనేరు సెంటర్ నందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మచిలీపట్నం డివిజన్ సిపిఎం కార్యదర్శి బి. సుబ్రమణ్యం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల ప్రారంభించటం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారం 32 మంది విద్యార్థులు బలిదానంతో నిర్మించుకోవడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్