సంక్రాంతి సందర్భంగా జగ్గయ్యపేట సర్కిల్ లోని చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ మహమ్మద్ పేట శివారులో పందెం బరులను శుక్రవారం చిల్లకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ సిబ్బందితో కలిసి బరులను ట్రాక్టర్ తో దున్నించడం జరిగింది. ఈ సందర్భంగా ఓనర్ కు, ఆర్గనైజర్ లకు నోటీసులను ఇవ్వడం జరిగింది. ఎస్ఐ సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ కోడి పందాలు, గుండాట, అసభ్యకర నుత్యాలు ఇతర జూద క్రీడలు నిర్వహించరాదని విజ్ఞప్తి చేశారు.