విస్సన్నపేట సిలువ గట్టు పుణ్యక్షేత్రo లో ఎమ్మెల్యే

70చూసినవారు
విస్సన్నపేట సిలువ గట్టు పుణ్యక్షేత్రo లో ఎమ్మెల్యే
విస్సన్నపేట మండలంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో సిలువ గట్టు పుణ్యక్షేత్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వెయ్యి మంది ఒకే సమయంలో ప్రార్థన చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మతాధిపతులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్