విసన్నపేట లో సాగర్ కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే

55చూసినవారు
తిరువూరు నియోజకవర్గంలో రైతన్నలకు అండగా నిలబడి తెలంగాణ నుంచి సాగర్ నీరు తెచ్చేందుకు తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కూలికపూడి శ్రీనివాసరావు అధికారులు నేతలతో చర్చించారు. విస్సన్నపేట మండలం, నూతిపాడు గ్రామం ఆంధ్రా తెలంగాణా ఎన్ఎస్పి ఎడమ కాలువ బార్డర్లో 102, వ రెగ్యులేటర్ ఎన్ఎస్పి ఎడమ కాలువ వద్ద ఏర్పాటు చేసిన లాకులను తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్