తిరువూరులో కవి సమ్మేళనం కార్యక్రమం

79చూసినవారు
తిరువూరులో కవి సమ్మేళనం కార్యక్రమం
తిరువూరు గ్రంథాలయంలో ఉగాది పురస్కరించుకొని రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. రచయితల సంఘం అధ్యక్షులు ఉయ్యూరుఅనసూయ ఆధ్వర్యంలో జరిగిన సభలో కవి దాకరపు బాబురావు, వ్యాస రచయిత మందడపు రాం ప్రదీప్ ను ఘనంగా సన్మానించి జాతీయ పురస్కారాలు అందజేశారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న పలువురు కవులు కవితలు చదివి వినిపించారు. పలువురు కవులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్