కర్నూల్: మండలి ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరించిన బీటీ నాయుడు
టీడీపీ శాసనమండలి ఉపనాయకుడు బీటీ నాయుడు గురువారం శాసనమండలిలో ప్యానల్ స్పీకర్గాబాధ్యతలు నిర్వహించారు. సమావేశాన్ని సజావుగా నడిపి సభ్యుల మన్ననలు పొందారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై మండలిలో పోరాటం చేశామని, ప్రస్తుతం సభను హుందాగా నిర్వహించానని తెలిపారు.