హాలహర్విలో పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం
హాలహర్వి మండలం బిళ్ళహల్ గ్రామానికి చెందిన హనుమంతు అనే యువకుడు నిన్న పొలం దగ్గర పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోమవారం ఉదయం ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సమస్యలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.