రాఘవేంద్రరెడ్డికి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి
మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే మీ కుటుంబంలో బిడ్డగా సేవకుడుగా పని చేస్తారని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కౌతాళం మండలంలోని ఎరిగేరి, తోవి, ఉప్పరహాల్ గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీకి ఓటు వేస్తేనే అందరి భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ ఉంటుందన్నారు.