
రుద్రవరం: విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి
రుద్రవరం మండలంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్స్ శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం మండల విద్యుత్ శాఖ అధికారికి సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు మస్తాన్ , సుబ్బయ్య, ప్రతాప్ , సునీల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.