నంద్యాలలో రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కీర్తి అనే విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వెలుగోడుగు చెందిన కీర్తి ,చరణ్ అన్నా చెల్లెలు. కీర్తి శాంతిరాం మెడికల్ కాలేజీ నందు బీఫార్మసీ చదువుతోంది. కీర్తిని మెడికల్ కాలేజీలో వదిలేందుకు వెళుతుండగా గురువారం శాంతిరాం మెడికల్ కాలేజీ సర్వీస్ రోడ్డు వద్ద బనగానపల్లెకు ఆర్టీసీ బస్సు ఢీకొని కీర్తి అక్కడికక్కడే మృతి, చరణ్ గాయాలయ్యాయని శుక్రవారం తెలిపారు.