శ్రీ బీరప్పస్వామి గుడి నిర్మాణానికి విరాళం
కర్నూలులోని శ్రీ భీరలింగేశ్వరస్వామి దేవాలయం నిర్మాణానికి తమ వంతు సహాయంగా కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన కీ. శే. కురువ లింగారెడ్డి, భార్య కురువ హనుమంతమ్మ, కుమారులు ఎంకే రాజశేఖర్, ఎంకే హరిదాసు, ఎంకే రఘునందన్ ఆదివారం రూ. 1, 11, 116 చెక్కును దేవాలయ కమిటీ సభ్యులు జిల్లా కురవ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, పాల సుంకన్న, తిరుపాల్, దేవేంద్రకు అందజేశారు.