ఆలూరు: పేకాటపై పోలీస్ పంజా..
ఆలూరు మండలం అరికేరి గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై ఆలూరు పోలీసులు దాడులు జరపగా సుమారు 12 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1, 68, 750 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 4 కార్లు, 4 బైక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.