సమస్యలు లేకుండా పరిష్కరిస్తాను -
ఆత్మకూరు మున్సిపల్ నూతన కమిషనర్ గా ఎల్ రమేష్ బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు, ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్, బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎల్ రమేష్ బాబు, బాధ్యతలు చేపట్టారు, ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు, పట్టణంలో పారిశుద్ధ్యం లేకుండా చూస్తానని ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తారని అన్నారు.