గన్నవరం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలకు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రిస్మస్ పండగ మీ జీవితాల్లో కొత్త పుంతలు తొక్కాలని అన్నారు.