కనిగిరి: డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

62చూసినవారు
కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రాన్ని కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. డయాలసిస్ కి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అలాగే అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్