గిద్దలూరు: విరిగిపోయిన రైల్వే గేటు

66చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రైల్వే గేటు ఓ వాహనం ఢీకొనడంతో బుధవారం విరిగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. తాత్కాలికంగా ఉన్న మరో రైల్వే గేటు ను వేసి విరిగిపోయిన రైల్వే గేటుకు అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిఐ సురేష్ ట్రాఫిక్ ని పాములపల్లి రైల్వే గేట్ నుంచి మళ్ళించారు. వాహనదారులు కొద్దిగసేపు ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్