కల్వకుర్తి: రాజ్యాంగంలో న్యాయస్థానం పాత్ర కీలకమైనది
భారత రాజ్యాంగంలో న్యాయస్థానం పాత్ర కీలకమైందని కల్వకుర్తి సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. మంగళవారం కల్వకుర్తికి చెందిన స్వామివివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మై భారత్ యువజన & క్రీడాల సర్వీసుల శాఖ సహకారంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి హాజరయ్యారు. భారత రాజ్యాంగం రచనలో అంబేద్కర్ పాత్ర ఘననీయమైనదన్నారు