ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డు లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని సాయంత్రం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుతో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, చంద్రగిరి ఇన్ చార్జ్ డీఎస్పీ నరసింగప్ప, సీఐలు సుబ్బరామిరెడ్డి, ఇమ్రాన్ భాష ఉన్నారు. చంద్రగిరి, భాకరాపేట పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.