పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

61చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గూడూరు రూరల్ పరిధిలోని తాళమ్మ గుడి వెనుక ప్రాంతంలోని ఓ రైతుకు చెందిన పొలంలో ఉన్న రేకుల షేడ్ వద్ద పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటచేసుకుంది. రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ కథనం మేరకు.. మృతుడు పొదలకూరు ప్రాంతానికి చెందిన మస్తాన్ గా గుర్తించమన్నారు. ఇతను గత 2 సంవత్సరాలుగా గూడూరు పట్టణానికి చెందిన ఓ రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్