పారిశుద్ధ కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

65చూసినవారు
పారిశుద్ధ కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా , నగిరి నియోజకవర్గంలో గల పుత్తూరులో బుధవారం ఎమ్మెల్యే గాలి భాను పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వారిని నిర్దేశించి మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంత ఉందని తెలియజేశారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు ప్రశంసా పత్రాలను అందజేసి పూలమాలలు, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్