నెల్లూరు సిటీ - Nellore City

నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీకి ఓటువేయలేదని మహిళపై అమానుషంగా

నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీకి ఓటువేయలేదని మహిళపై అమానుషంగా

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అమానుష ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం గ్రీవెన్స్‌లో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను అధికారులకు విన్నవించింది. బాధిత మహిళ ఫిర్యాదును అధికారులు విని చలించిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటువేయలేదని బహిర్భూమికి వెళ్లిన తనను అత్యాచారం చేసినట్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దోషులకు కఠిన శిక్షపడేలా చూడాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు.

వీడియోలు


వికారాబాద్ జిల్లా