చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పరిధిలోని మిట్టచింతవారిపల్లి సచివాలయంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రాము సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రజలు తమ సమస్యలను రెవెన్యూ సమస్యలను వినతి పత్రాలు సమర్పించి పరిష్కరించుకోవాలని కోరారు.