ఆండ్ర సబ్ ఇన్ స్పెక్టర్ గా సీతారాం బాధ్యతలు

55చూసినవారు
ఆండ్ర సబ్ ఇన్ స్పెక్టర్ గా సీతారాం బాధ్యతలు
మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ గా సీతారాం బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. సాలురు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసిన సీతారాం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీపై ఆండ్ర ఎస్సైగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని, మహిళా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్