
విశాఖ జీవీంఎసీ బడ్జెట్ ఆమోదం
విశాఖ జీవీఎంసీ 2025-26 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను జీవీఎంసీ స్థాయి సంఘం ఆమోదం తెలిపిందని నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్థాయి సంఘం సమావేశ మందిరంలో జీవీఎంసీ 2025-26 వార్షిక బడ్జెట్ పై స్థాయి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు.