జలపాతంకు సందర్శుకులను నిలిపి వేయండి
దేవరాపల్లి మండలంలో సరియా జలపాతంకు సందర్శుకులను వెంటనే నిలిపి వేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేసారు బుధవారం అయన ఓప్రకటన విడుదల చేసారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ని అనేక జలపాతాలు ఉన్నప్పటికీ ఇక్కడ జల పాతానికి కనీస సౌకర్యాలు లేక పోయిన రోడ్డు మార్గం సంక్రమంగా లెక పోయిన సందర్శుకుల తాకిడి ఎక్కువగా ఉందన్నారు. ఇక్కడకు వచ్చిన వారు ఇప్పటికే సూమారుగా 40 మంది యువకులు మరణించారన్నారు.