విశాఖ: మద్యం ధరల మాటేమిటి?

65చూసినవారు
మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నిత్యం వాడుకొంటున్న బియ్యం, పప్పులు, వంట నూనె మొదలైన వస్తువులు ధరలు నియంత్రించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు రాష్ట్ర డిమాండ్ చేశారు. భారీగా పెరిగిన ధరలు తగ్గించాలని సిపిఐ గురువారం భీమిలిలోని పరిధిలోని జీవీఎంసీ 5 వ వార్డు నగరంపాలెం, పోర్టు ప్రాంతాల్లో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్